Search This Blog

Tuesday, April 20, 2010

అదుర్స్

అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలుకోడుతుంది
అనుకున్న యెన్ టీ ఆర్ ఫాన్స్ కు నిరాశే మిగిలింది తెలంగాణ గొడవలో పది అదుర్స్ బ్రేక్ అయీంది. ఫాన్స్ కు తగ్గ స్పందన రాలేకపాయింది ఈపుడు వచ్చే బృందావన్ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటుందో లేక రికార్డు బ్రీక్ చేస్తుంద ఆన్న ప్రశ్న గ మీగులుతుంది.

No comments:

Post a Comment